loader

శ్రీకాకుళంజిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడ్తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వైపు వెళ్తున్న క్రమంలో డ్రైవర్
నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. డివైడర్ను దాటుకుని అవతలి వైపునకు దూసుకెళ్లిన బొలెరో.. ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహనంలో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON