విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగింది. ఇవాళ (మార్చి 4వ తేదీన) హైదరాబాద్ సిటీలో రిసెప్షన్ జరుగుతుంది. దీనికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రష్మికా మందన్నా తల్లిదండ్రులు మదన్ మందన్నా, సుమన్ మందన్నా విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు – మాధవి, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో దేవరకొండ – మందన్నా ఫ్యామిలీలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

