విజయ్ దళపతికి తనయుడు జాసన్ సైతం తన తండ్రికి షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. ఓవైపు తన తల్లి విడాకులు కోరడంతో జాసన్ తన తండ్రి విజయ్ ను ఇన్ స్టాలో అన్ ఫాలో చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జాసన్ ఫాలోయింగ్ లిస్టులో విజయ్ దళపతి పేరు లేకపోవడంతో అదే స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పుడు ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అయితే జాసన్ తన తండ్రిని అన్ ఫాలో చేయడం నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.

