loader

లిబియా నియంత ముమ్మార్‌ గడాఫీ కుమారుడు 56 ఏళ్ల సయీఫ్‌ అల్‌ ఇస్లాం గడాఫీ హత్యకు గురయ్యాడు. జింటాన్‌ నగరంలోని ఆయన ఇంట్లోకి చొరబడి గడాఫీని సాయుధ దుండగులు హత్య చేసినట్లు లిబియన్‌ భద్రత అధికారులు తెలిపారు.అల్-ఇస్లాం నైజర్‌కు పారిపోతుండగా జింటాన్ ఫైటర్లు పట్టుకుని జైల్లో వేశారు. తిరుగుబాటులో పాల్గొన్న నిరసనకారుల హత్యల్లో హస్తం ఉందన్న కేసులో 2015లో ఈయనకు కోర్టు మరణశిక్ష కూడా విధించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON