loader

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సి సోదరి మరియా సోల్‌ మెస్సి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మియామిలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సోల్‌ మెస్సికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఆమె తన ఎస్‌యూవీ కారులో వెళ్తోంది. ఈ క్రమంలో ఆమె వాహనంపై నియంత్రణకోల్పోయి ఓ గోడకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోల్‌ మెస్సికి తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి ఆమె ప్రాణాలతో బయటపడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON