ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త , విమానయాన నిపుణుడు రేమండ్ గ్రూప్‌ను ఒక ప్రపంచ స్థాయి వస్త్ర పరిశ్రమను దిగ్గజంగా మలిచిన రేమండ్ గ్రూప్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా(87) మృతి చెందారు. ఈ మేరకు ఆయన కుమారుడు గౌతం సింఘానియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాగా, ఆయన పద్మభూషణ్ (2006), టెన్జింగ్ నోర్గే జాతీయ సాహస పురస్కారం (2003) అందుకున్నారు

