loader

తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో గెలుపొందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ ఛైర్‌పర్సన్ మరియు వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రారంభమవుతుంది. గెలిచిన కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లలో కనీసం సగం మంది (50%) హాజరైతేనే కోరం ఉన్నట్లు పరిగణించి ఎన్నికను నిర్వహిస్తారు. ఈ ఎన్నిక ప్రక్రియను “చేయి ఎత్తే విధానం” ద్వారా పూర్తి చేస్తారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON