loader

అవినీతి నిరోదక శాఖ అధికారులకు( ACB ) మరో ప్రభుత్వ లంచగొండి అధికారి పట్టుబట్టాడు. నగరంలోని జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్‌లో ఎస్‌ఈగా పనిచేస్తున్న చిన్నారెడ్డిపై బుధవారం దాడులు జరిపి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ.15 లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు జోనల్‌ కార్యాలయంలో ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON