తాజాగా విడుదలైన రై రై రా రా సాంగ్ లో మాస్ గెటప్ లో మరోసారి తన డ్యాన్స్ తో కుమ్మేశాడు చెర్రీ. ఈ సాంగ్ వీడియో యూట్యూబ్ లో దూసుకుపోతుంది. తాజాగా చెర్రీ డ్యాన్స్ పై చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ డ్యాన్స్ పై చిరంజీవి రియాక్ట్ అయ్యారు. రామ్ చరణ్ ను ఇలా చూడటం నాకు అపారమైన గర్వాన్ని నింపుతుంది. అతను కదిలే విధానం చూడటానికి ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.

