అమెరికా రక్సణ శాఖను ఇకపై యుద్ధ విభాగంగా పిలవనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయనున్నారు. ఇటీవల ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ. రక్షణ విభాగం అనడం కంటే యుద్ధం విభాగం అనే పదం బలమైందని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు వార్ డిపార్ట్‌మెంట్‌గానే ఉంది. ఆ యుద్ధం తర్వాత అమెరికా రక్షణ శాఖగా పేరు మార్చారు. మళ్లీ, ట్రంప్ 75 ఏళ్ల తర్వాత అదే పేరు పెడుతున్నారు.

