loader

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారంతో ప్రచార గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా మైకులు మూగబోయాయి. ఈ నెల 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 12,930 మంది నిలిచారు. ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON