కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 వరకు 48.54 శాతం పోలింగ్ నమోదు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది,సాయంత్రం వరకు పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నాం, వంద శాతం వెబ్ కాస్టింగ్‌తో పోలింగ్ జరుగుతోంది,చెదురుమదురు ఘటనలు తప్ప ఎలాంటి సమస్యలు లేవు అని ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి అని ఓటర్లకు విజ్ఞప్తి చేసారు ఎస్ఈసీ రాణికుముదిని

