మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్ల బీజేపీ దూకుడు ప్రదర్శించింది. డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే తో జతకట్టిన బీజేపీ దాదాపు అన్ని మున్సిపాల్టీల్లో ఆధిక్యంలో ఉన్నది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ ముందంలో కొనసాగుతున్నది.
పుణెలో బీజేపీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. 32 స్థానాల్లో ఆ పార్టీ లీడింగ్‌లో ఉన్నది. షిండేకు పట్టున్న థానేలో శివసేన లీడింగ్‌లో ఉన్నది. 131 వార్డులకు గాను 9 వార్డుల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది.

