బీజేపీ మొత్తం మహారాష్ట్రతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా అధికారం చేపట్టబోతోందని స్పష్టమైంది. ముంబై మేయర్ పదవిని బీజేపీయే చేపట్టనుంది. మరోవైపు, ఉద్ధవ్ థాకరే ముంబైపై ఏళ్లుగా కొనసాగుతున్న ఆధిపత్యానికి తెరపడనుంది. BMCలోని 227 సీట్లలో210 సీట్ల ట్రెండ్స్-బీజేపీ 90,ఏక్‌నాథ్ షిండే శివసేన 28, ఉద్ధవ్ థాకరే శివసేన UBT 57, రాజ్ థాకరే MNS 9, అజిత్ పవార్ NCP 3, కాంగ్రెస్ 15 సీట్లలో ఆధిక్యంలో ఉంది

