హీరో దళపతి విజయ్‌తో మరో నటికి సంబంధం ఉందంటూ ఆయన భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేశారు. దీంతో ఆ నటి త్రిషనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఆమెని ట్రోల్ చేస్తున్నారు. విజయ్‌తో పాటు వినిపిస్తున్న త్రిష పేరే ఇప్పుడు కూడా బలంగా ప్రచారంలో ఉంది. దీంతో త్రిషపై సోషల్ మీడియాలో తీవ్రమైన సైబర్ దాడి జరుగుతోంది. ఆమె పాత సోషల్ మీడియా పోస్టుల కింద దారుణమైన కామెంట్లు కనిపిస్తున్నాయి

