loader

వైసీపీ నాయకుడు, కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని బెయిల్ షరతుల గడువు నేటితో ముగిసింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై జరిగిన దాడి కేసులో బెయిల్ పొందిన కొడాలి నాని, ఈ కేసులో కోర్టు విధించిన షరతుల నుంచి విముక్తి పొందారు. ఈ కేసులో కోర్టు మొదట ప్రతి మంగళవారం, శనివారం గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేయాలని షరతు విధించింది.  ఆయన ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాల్సిన అవసరం లేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON