మాజీ డీజీపీ మనవరాలు, మహిళా వ్యాపారవేత్త దివ్యారెడ్డి 18 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్చి 13న సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంటెంట్‌కు వాట్సాప్ మెస్సేజ్ చేశారు. తాను మీటింగ్ లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంకు అకౌంట్కు రూ.1.2 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ వాట్సాప్ అకౌంట్ పేరు, ఫొటోలు దివ్యారెడ్డివే ఉండటంతో నమ్మిన అకౌంటెంట్ మనీ పంపారు. విషయం గ్రహించిన బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు నగదు మోసంపై ఫిర్యాదు చేశార

