loader

హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారామన్న కారణంతో, కేవలం ఆ ప్రాతిపదికన వెనుకబడిన తరగతుల (ముస్లిం) కోటా కింద రిజర్వేషన్లు క్లెయిమ్ చేయడానికి వీలుపడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమిళనాడు ప్రభుత్వానికి పెద్ద షాక్‌గా తగిలింది. మతం మారినంత మాత్రాన రాష్ట్రంలోని నిర్దిష్ట ముస్లిం వెనుకబడిన వర్గాల జాబితాలోకి ఆ వ్యక్తి రాడని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో తేల్చి చెప్పింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON