భార్య ప్రియుడ్ని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. పారిపోయిన అతడ్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో బీడీ వెలిగించిన తర్వాత అతడు లొంగిపోయాడు. దీనికి ముందు భార్యను కూడా చంపుతానని ఒక వీడియోలో హెచ్చరించాడు.
ఏడాదన్నర కిందట భార్య అతడ్ని వీడి సురేంద్రతో కలిసి నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న ప్రదీప్ తన భార్య ప్రియుడైన సురేంద్రను కాల్చి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.

