loader

భారత్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ శుభవార్త చెప్పారు. భారత్​పై విధించిన సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకారం తెలిపాయని అన్నారు. ప్రధాని మోదీతో మాట్లాడిన తరువాత ఆయన మేరకు ట్రూత్ సోషల్​లో పోస్టు పెట్టారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని కొనియాడిన ట్రంప్​, రష్యా నుంచి భారత్ చమురు కొనడం ఆపేస్తుందని అన్నారు. అంతేకాదు అమెరికా, వెనెజువెలా నుంచి చమురు కొనేందుకు భారత్ అంగీకరించిందని వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON