ఇరుముడి సినిమా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఒక్కసారిగా పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. చెన్నై నగరంలో బుధవారం ఉదయం ఈ వివాహం అత్యంత వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రియా భవానీ శంకర్ కాలేజీ రోజుల్లో క్లాస్మేట్ అయిన రాజ్ వేల్తో ప్రేమలో పడింది. గత పదేళ్లుగా వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. తెలుగులో ‘కళ్యాణం కమనీయం’, ‘భీమా ‘, ‘జీబ్రా’ వంటి సినిమాల్లో నటించిన ప్రియా భవానీ శంకర్.

