February 20, 2026 Posted by : Admin General World అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో ఉద్రిక్తత నెలకొంది. అధ్యక్షుడు జేవియర్ మైలీ ప్రవేశపెట్టిన కార్మిక చట్టాల సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా 24 గంటల సమ్మెకు ట్రేడ్ యూనియన్లు (CGT) పిలుపునిచ్చాయి.