
<span;>పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై మంత్రి నారాయణ చేసిన ‘జీరో’ వ్యాఖ్యలు తాను నెల్లూరు నాయకులతో మాట్లాడుతూ పిఠాపురంలో ఉన్న సమస్యలను ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. పిఠాపురంలో సమస్యల్ని జీరో చేశానని తాను మాట్లాడితే.. వర్మను జీరో చేశానని తాను మాట్లాడినట్లుగా మార్చారన్నారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించడం దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. ఎన్డీఏ కూటమిలో పార్టీలన్నీ కలిసే ఉన్నాయన్నారు. విశాఖపట్నంలో మంత్రి నారాయణ, వర్మతో కలిసి పర్యటించారు..