loader

టీ20 వరల్డ్​కప్​ గ్రూప్ డీలో భాగంగా చెన్నై వేదికగా అఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్​ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 183 పరుగుల ఛేదనను కివీస్ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. టిమ్ సైఫర్ట్ (65), గ్లెన్ ఫిలిప్స్ (42) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో రెహ్మన్ 2, అజ్మతుల్లా, రషీద్ ఖాన్, నబీ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON