నైజీరియాలో ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద స్థావరాలపై అగ్రరాజ్యం అమెరికా సైన్యం దాడులతో విరుచుకుపడింది
<span;>ఆఫ్రికా దేశమైన నైజీరియాలో క్రైస్తవులపై ఐసిస్ దాడులను ఆపాలని అమెరికా అధినేత ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందిే అమాయక క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులపై ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. నైజీరియా అభ్యర్థన మేరకు ఈ దాడులు జరిగాయని, పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది.

