హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి Aura Of Ustaad సాంగ్ ప్రోమో విడుదల చేయగా నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తాజాగా మేకర్స్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంచ్ చేశారు. Aura Of Ustaad సాంగ్ నేను మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే.. అభిమానులు ఆశించే ఎలిమెంట్స్‌తో ఉండబోతుందని విజువల్స్ చెబుతున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను DSP కంపోజిషన్‌లో పీ అభిషేక్ అండ్ డీఎస్పీ టీం పాడింది.

