
ప్రవేటు మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ విద్యార్థిని సామూహిక అత్యచారం ఘటనపై రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అర్ధరాత్రి సమయంలో బాధిత అమ్మాయి బయటకు వెళ్లడంపై ఆమె ప్రశ్నించారు. ప్రవేటు కాలేజీలో చదువుతున్న ఆ విద్యార్థిని అర్ధరాత్రి 12.30కి బయటకు ఎలా వచ్చింది?అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మీడియా తన మాటలను వక్రీకరించిందని. మీరు నన్ను ఏదో ఒక ప్రశ్న అడుగుతారు, నేను దానికి సమాధానం చెప్తాను.. తర్వాత నా వ్యాఖ్యలను మీరు వక్రీకరిస్తారు అని.. తన వ్యాఖ్యలను రాజకీయాలకు వాడుకోవద్దని అన్నారు.