హీరో జయం రవికి తన డిమాండ్‌తో షాకిచ్చింది మాజీ భార్య ఆర్తి, తనకు నెలకు 40లక్షలు భరణంగా కావాలని ఆర్తి అడగడంతో.. షాకయ్యారట హీరో రవి. తన ఎక్స్ వైఫ్ ఆర్తికి అంత ఇచ్చుకోలేనంటూ చెప్పారట. సంవత్సరంలో తాను సంపాదించే దానికంటే రెండు రెట్లు ఎక్కువగా ఆర్తి డిమాండ్ చేస్తుందని.. కావాలనే తనను ఇబ్బందిపెట్టాలనే ఆర్తి ఇలా ప్రవర్తింస్తుందంటూ చెబుతున్నారు. విడాకులు తీసుకునే క్రమంలో భర్త నుంచి భార్య ఎంత పడితే అంత భరణంగా పొందే అవకాశం లేదనేది న్యాయ నిపుణులు చెబుతున్నారు.

