భారతదేశంలోని ముఖ్యమంత్రుల ఆర్థిక స్థితిపై ADR నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు.ఆస్తుల విలువ రూ. 931 కోట్లు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ.332 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. ఇకపోతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.30 కోట్ల ఆస్తులతో ఏడో స్థానంలో నిలవగా… పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేశంలోనే అతితక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా నిలిచారు. మమతాబెనర్జీ ఆస్తులు కేవలం రూ.15 లక్షలుగా తెలిపింది.
.

