loader

నేపాల్ లో ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో పెద్ద ఎత్తున యువత రోడ్ల మీదకు వచ్చారు .. పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు ఈ  ఆందోళనల నేపథ్యంలో కేపీ ఓలీ శర్మ ప్రభుత్వం అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. అల్లర్లపై ప్రభుత్వం మంత్రులు, ఉన్నతాధికారులో సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో ముఖ్యంగా అన్నిరకాల సోషల్ మీడియా బ్యాన్ లపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్‌లో 26 సోషల్ మీడియా యాప్‌లను శుక్రవారం నిలిచిపోయాయి. దీంతో సోమవారం ఉదయం నేపాల్ రాజధానిలో మొదలైన ఆందోళనలు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON