loader

దేవాదాయ శాఖలో జరుగుతున్న అవకతవకలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా దేవాలయాల లోపల పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.
మంత్రి కొండా సురేఖ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ ఈ అవకతవకలు ఆగకపోవడం భక్తులలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ప్రసాద విక్రయ కౌంటర్లు, గోశాలల నిర్వహణ, క్యూలైన్ల పర్యవేక్షణ వంటి పలు ఉద్యోగాలకు నియామకాలు పేరుతో దళారులు భారీ మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON