loader

రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 78 యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల కాంప్లెక్సులు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక్కో కాంప్లెక్సుకు రూ.200 కోట్ల చొప్పున మొత్తంగా రూ.15,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ఈ గురుకుల కాంప్లెక్సుల నిర్మాణానికి ఇప్పటికే ఆర్థికశాఖ పరిపాలనాపరమైన అనుమతులిచ్చేందుకు అంగీకారం తెలిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ద్వారా సీఎం రేవంత్​ రెడ్డికి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి దస్త్రాన్ని పంపారు. దీంతో వీటి నిర్మాణ ప్రతిపాదనలను తాజాగా క్యాబినేట్ ఆమోదించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON