loader

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2027 (JEE Main 2027) తొలి విడత పరీక్షలకు సంబంధించిన తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈసారి జనవరి 22 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయంపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 2027 సెషన్‌-1కు కూడా అక్టోబర్‌ చివరి వారంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON