<span;>చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ చిత్ర బృందం విడుదల చేసిన ‘ఫస్ట్ గ్లింప్స్’ సోషల్ మీడియాను ఊపేస్తోంది.స్పోర్ట్స్ డ్రామా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. “కుస్తీ అంటే బ్యాట్‌తో బంతికి ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకి ఎదురెళ్లే ఆట” అంటూ సాగే పవర్ఫుల్ డైలాగ్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది.

