ఇండియాలో సూపర్ పాపులర్ టీవీ రియాలిటీ షోల్లో టాప్‌లో ఉంటుంది కౌన్ బరేగా కరోడ్‌పతి 17వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బీ కేవలం వారానికి ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. వారంలో ఐదు ఎపిసోడ్స్కుగాను ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు మీడియాలో ఓ కథనం ,అన్ని సీజన్లను హోస్ట్‌గా కనిపిస్తున్న లెజెండరీ యాక్టర్ బిగ్ బీకి రూ.25 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడం ఆయనకు స్థాయికి తగిన గుర్తింపునివ్వడమని బీటౌన్ జనాలు అంటున్నారు.

