పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో కార్పొరేషన్లలో వార్డుల వారీగా అంచనాలు రామగుండం | కాంగ్రెస్ 30-34 | బీఆర్ఎస్ 16-20 | బీజేపీ 3-6 | ఇతర 4-7, మంచిర్యాల | కాంగ్రెస్ 39-43 | బీఆర్ఎస్ 8-12 | బీజేపీ 6-9 | ఇతర 1-2, నిజామాబాద్ |కాంగ్రెస్ 10-16 | బీఆర్ఎస్ 2-4 | బీజేపీ 26-31 | ఎంఐఎం 8-12, కరీంనగర్ | కాంగ్రెస్ 14-16 | బీఆర్ఎస్ 10-12 | బీజేపీ 24-29 | ఎంఐఎం 6-9, కొత్తగూడెం | కాంగ్రెస్ 28-34 | బీఆర్ఎస్ 7-9 | 14-16 CPI,

