loader

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ  2026  10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ప‌దో త‌ర‌గ‌తి, ఇంటర్మీడియట్‌ థియరీ పరీక్షలు ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు  ఉదయం ఫిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం షిఫ్ట్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సాగనుంది.  ఏప్రిల్‌ 28 నుంచి మే 5వ తేదీ వరకు ఇంటర్నల్స్‌, ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON