‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా ముంబై మహా నగరంలో లియోనల్ మెస్సీ అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా భారత ఫుట్‌బాల్ గోట్ సునీల్ ఛెత్రీ.. వరల్డ్ స్టార్ మెస్సీని కలిశాడు. ఇద్దరూ సాకర్ దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో
ఫ్యాన్స్ ఈలలు, కేకలతో వాంఖడేను హోరెత్తించారు. ఛెత్రికి సంతకం చేసిన తన పదో నంబర్ జెర్సీని కానుకగా ఇచ్చాడు మెస్సీ. అనంతరం సూరెజ్, డిపౌవ్‌లతో కలిసి ఇద్దరూ ఫొటో దిగారు.

