loader

జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) తన అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలకు ఐఐటీ తరహాలో ఆన్‌లైన్ బోధనను అందించనుంది. జేఎన్టీయూ స్టూడియో నుంచి సిరిసిల్ల, పాలేరు, వనపర్తి, మహబూబాబాద్, జగిత్యాలలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల ప్రొఫెసర్లు ప్రతి శుక్రవారం, శనివారం ఆన్‌లైన్​లో పాఠాలు బోధిస్తారు. ఒక్కో విడతలో రెండు కళాశాలలకు పాఠాలు చెప్పనున్నారు. జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో ప్రొఫెసర్ల కొరతను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON