loader
అక్రమ ఆస్తుల ఆరోపణలపై వరంగల్‌ భూగర్భ, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బొజ్జ జయ రాజ్‌ ఇంటిపై గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు రూ.100 కోట్ల  అక్రమ ఆస్తులున్నట్లు గుర్తించారు.దీంతో ఆయనని అరెస్ట్ చేసారు. బోడుప్పల్‌లో జీ ప్లస్‌ -2 భవనం, కేపీహెచ్‌బీలో ఒక ప్లాట్‌, కీసన, తుంగతుర్తి, తుప్రాన్‌, సూర్యపేటలో ఐదు ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి, , రూ.10 లక్షల నగదు , బంగారం, బ్యాంక్‌ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్‌ మొత్తం కలిపి రూ.3.06 కోట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON