డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. కాకినాడ ఎస్పీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకుని. నిఘా భద్రతకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఉన్న కెమెరాలు ముఖ్యంగా కాకినాడ నగరం రూరల్ పిఠాపురం వంటి ప్రాంతాలలో ఏ విధంగా ఉంది సిసి కెమెరాల ద్వారా ఇక్కడ డిస్ ప్లే ఏ విధంగా కనిపిస్తుంది అన్న విషయాన్ని నేరుగా ఆయన భద్రత గదిలోకి చేరుకుని పరిశీలించారు.

