
హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీ (NPA)లో శిక్షణ పూర్తిచేసుకున్న 77వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎస్‌ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బెస్ట్ అర్చివర్స్, ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపీఎస్‌లకు అవార్డులు, రివార్డులు అందించారు