సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌కి రజినీకాంత్ స్పందిస్తూ.. ‘నేను ఎప్పటినుంచో అత్యంత గౌరవంగా భావించే నాయకుడి నుంచి ఈ శుభాకాంక్షలు అందుకోవడం నాకు నిజమైన గౌరవం. మీ ప్రేమ, ఆప్యాయతకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.. జైహింద్’ అని ట్వీట్ చేశారు.

