శత్రుదేశం ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడుతోంది. మిసైల్స్, డ్రోన్ దాడులతో విధ్వంసం సృష్టిస్తోంది. పవిత్ర రంజాన్ రోజు ఇరాన్ మిసైల్ జెరూసలెంలో పడింది. అది కూడా అల్ అక్సా మసీదుకు కొద్దిదూరంలో ఈ మిసైల్ దాడి జరిగింది. దీంతో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు నిలిపేయాల్సి వచ్చింది. . రంజాన్ సందర్భంగా ఇరాన్ మిసైల్ జెరూసలెంలో పడింది. అది కూడా ముస్లింలు, క్రిస్టియన్స్, యూదుల పవిత్ర స్థలాలకు కొద్దిదూరంలో ఈ దాడి జరిగింది. ఇదీ ముల్లాల నిజ స్వరూపం’ అని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖపేర్కొంది.

