‘శాసన సభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలు వేస్తున్నారు. వీళ్ల తీరు మారలేదు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకోం. ఇక్కడ ఉంది సీబీఎన్, పవన్ కళ్యాణ్.’ అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ‘సోషల్ మీడియాలో
అసభ్య పోస్టులు పెట్టి తప్పించుకోలేరు. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ప్రజలే వాళ్లకు రప్పా రప్పా అని బెండు తీశారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు కుదరదు.’అని సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు.

