loader

అమెరికాలో H-1B వీసా మీద ఉద్యోగులను ఎక్కువగా నియమించుకునే కంపెనీ ఏదంటే అది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). కానీ ఇప్పుడు TCS ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికాలో కొత్త H-1B వీసా హోల్డర్లను నియమించబోమని కంపెనీ CEO కే. కృతివాసన్ స్పష్టంగా తెలిపారు.  “ఇప్పటికే అమెరికాలో మా వద్ద H-1B మీద చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం కొత్త నియామకాల గురించి ఎలాంటి ప్లాన్ లేదు. బదులుగా స్థానిక మానవ వనరులను పెంపొందించడం పైనే దృష్టి పెడుతున్నాం,” అని చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON