loader

కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటలిజెన్స్ బ్యూరో.. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ (ACIO) గ్రేడ్‌ 2 టెక్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 258 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో CSE & IT పోస్టులు 90, ECE పోస్టులు 168 వరకు ఉన్నాయి. అభ్యర్థులు ఎవరైనా నవంబర్‌ 11 , 2025వ తేదీలోపు https://www.mha.gov.in/en లో దరఖాస్తు చేసుకోవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON