
ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. జోయెల్ మోకిర్, ఫిటర్ హౌవీట్, ఫిలిప్ అఘియన్లు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కించుకున్నారు. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్ధిపై పరిశోధనకు ముగ్గురికి ఆర్థికశాస్త్ర నోబెల్ పురస్కారం లభించింది. అమెరికా నుంచి జోయెల్ మోకిర్, ఫ్రాన్స్ నుంచి ఫిలిప్ అఘియోన్, కెనడా నుంచి ఫిటర్ హోవిట్లకు 2025 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని సంయుక్తంగా పొందారు. క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా
నిరంతర వృద్ధి సిద్ధాంతానికి గాను ఫిటర్హౌవీట్, ఫిలిప్ అఘియన్లకు నోబెల్ ప్రకటించారు.