loader

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక సర్ప్రైజ్‌గా The Paradise చిత్రం నుంచి ‘ఆయా షేర్’ పాటను విడుదల చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నాని స్టైలిష్ లుక్‌తో పాటు ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. అనిరుద్ స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యాం సాహిత్యం అందించారు. పాటలోని బీట్‌లు, నాని స్టెప్పులు, మాస్ స్టైల్ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON