మహీంద్రా సోషల్ మీడియా (X)లో షేర్ చేస్తూ మెగాస్టార్‌పై మహీంద్రా కామెంట్‌పై చిరు కూడా స్పందించారు. డియర్ ఆనంద్ మహీంద్రా మీరు ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్వభావం ఎంతో ఆదర్శనీయం. మీరు చాలా సార్లు రతన్ టాటాని గుర్తుకు తెస్తారు. ఆయన తన విలువతో ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. మీరు కూడా అలానే. సేవా కార్యక్రమాలలో మీరు చూపుతున్న నిబద్థత ఎంతో మందికి ఆదర్శం. మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చిరంజీవి అన్నారు

